చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష మధ్యేవాద సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయింది. అతిమితవాద నాయకుడు హోసే ఆంటోనియో కాస్ట్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. కమ్యూనిస్టు అభ్యర్థి, మాజీ మంత్రి జీనెట్ జారాను కాస్ట్ ఓడించారు. చిలీలో 35 ఏళ్లపాటు వర్థిల్లుతున్న ప్రజాస్వామ్యాన్ని వెనక్కునెట్టి అతిమితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.
కాస్ట్‌కు 58.2 శాతం ఓట్లు రాగా, జారాకు 41.8 శాతం ఓట్లు వచ్చాయి.