Published on Dec 31, 2026
Current Affairs
చైనా
చైనా
  • ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగాన్ని చైనా 2025, డిసెంబరు 26న ప్రారంభించింది. ‘తియాన్షన్‌ షెంగ్లీ’గా దానికి నామకరణం చేశారు. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. వాయవ్య చైనాలోని షింజియాంగ్‌ యూగర్‌ అటానమస్‌ రీజియన్‌లో సెంట్రల్‌ తియాన్షన్‌ పర్వతాల మీదుగా ఇది వెళ్తుంది.
  • ఆ పర్వతాల్లో గంటల పాటు పట్టే ప్రయాణ సమయాన్ని తియాన్షన్‌ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.