త్రివిధ సాయుధ బలగాలను వేగంగా నవీకరిస్తున్న చైనా 2025 ఏడాదికి తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం పెంచింది.
2024లో రక్షణపై 23,200 కోట్ల డాలర్లు కేటాయించిన ఆ దేశం ప్రస్తుతం దాన్ని 24,900 కోట్ల డాలర్లకు పెంచింది.
రక్షణపై 89,000 కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత రక్షణ బడ్జెట్ 788 కోట్ల డాలర్లు మాత్రమే.