నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహన్ని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించారు. దీన్ని ప్రముఖ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కారు.