Published on Jan 24, 2025
Government Jobs
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టులు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టులు

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్‌) అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 8

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 30 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.62,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-02-2025.

Website:https://chennaimetrorail.org/job-notifications/