దక్షిణాఫ్రికా దేశం బోట్స్‌వానాలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకో ఎనిమిది చీతాలను 2025, నవంబు 13న అందజేశారు. గబొరొనేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకోలోడి నేచర్ రిజర్వ్‌లో రెండు పెద్ద చీతాలను క్వారంటైన్ నుంచి విడిచిపెట్టి ప్రతీకాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. చీతాల రాకతో భారత్‌లో వాటి పునరుత్పత్తికి దోహదపడుతుందని గిడియోన్ అభిప్రాయపడ్డారు.
భారత్‌కు 8 చీతాలను అప్పగిస్తున్నట్లు ఆయన నవంబరు 12న అధికారికంగా ప్రకటించారు.