చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, వన్ స్టాప్ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 14
వివరాలు:
1. సెంటర్ అడ్మినిస్ట్రేటర్ - 01
2. పారా లీగల్ పర్సనల్ / లాయర్ - 01
3. పారామెడికల్ పర్సనల్ - 01
4. సైకో-సోషల్ కౌన్సిలర్ - 01
5. ఆఫీస్ అసిస్టెంట్ - 01
6. కేస్ వర్కర్స్ - 03
7. మల్టీ పర్పస్ స్టాఫ్ (హెల్పర్) - 03
8. సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ - 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: సెంటర్ అడ్మినిస్ట్రేటర్‌కు రూ.34,000. ఇతర పోస్టులకు రూ.13,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా .
చిరునామా: జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయము, 2వ అంతస్తు, అంబేడ్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు.
దరఖాస్తు చివరి తేదీ: 09-03-2026.
Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/