Published on Sep 1, 2025
Government Jobs
గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ: 30

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌, ఫైనాన్స్‌, రోబోటిక్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, సీఏ, ఐసీఎంఏలో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఓబీసీ, జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 24.

Website:https://recruitment.goashipyard.in/User/Job-List.aspx