కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ (సీఎస్ఐఆర్ - ఎన్ఐఓ) గోవా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ - 24
విభాగాలు: సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ / ఐటీ, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్కియాలజీ / ఎర్త్ సైన్సెస్, సివిల్ ఇంజినీరింగ్ / ఎస్టేట్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ / ఔట్రీచ్, ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోలాజికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్, జియోలాజికల్ సైన్సెస్, సర్వే/హైడ్రోగ్రాఫిక్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా, బీఎస్సీ(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ / సివిల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, బయాలజీ, జియాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: స్ర్కీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 02.12.2025.