Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పదవీ కాలాన్ని 2026, ఆగస్టు 22 వరకు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గోవింద్ మోహన్ 1989 బ్యాచ్‌కు చెందిన సిక్కిం కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా 2024, ఆగస్టులో నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గంలోని నియామకాల కమిటీ జులై 11న ఆయన పదవీకాల పొడిగింపునకు ఆమోదం తెలిపింది.