గ్లేమానంద్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: గ్లేమానంద్ ఎంటర్‌టైన్‌మెంట్
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, యానిమేషన్, బ్లెండర్ 3డీ, సినిమా 4డీ, వీడియో ఎడిటింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,000.
వ్వవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 23-02-2025.