Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 6, 2026
Current Affairs
‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’
‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’
  • భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్‌ నాగికి ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2025 దక్కింది. 2026, ఫిబ్రవరి 5న దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం కింద రూబుల్‌ నాగీకి వర్కీ ఫౌండేషన్‌ 10 లక్షల డాలర్ల (సుమారు రూ.9కోట్లు) నగదు బహుమతిని అందించింది.
  • రూబుల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆమె  దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదుల్లా మార్చేశారు. ఈ కారణంగానే ఆమెకు ఈ ప్రైజ్‌ దక్కినట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.