సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డిని గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అండ్ లీడర్‌షిప్‌తో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సత్కరించింది.
సాంకేతిక పరిశోధనలు, నాయకత్వ విభాగాల్లో ఆయన అందించిన సేవలకు ఈ పురస్కారం లభించింది.
లండన్‌లో ఇటీవల నిర్వహించిన ఐఓడీ వార్షిక సమావేశంలో ఈ పురస్కారాన్ని అందజేసింది.