Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.
గ్రోత్‌గేర్ కంపెనీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: గ్రోత్‌గేర్
పోస్టు పేరు: ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్
నైపుణ్యాలు: రియాక్ట్, రెడక్స్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.10,000 - రూ.12,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 03-07-2025.