Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 2, 2026
Current Affairs
గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా
గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా

 

 

  • దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా 2026, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు. సందీప్‌ కుమార్‌ గుప్తా పదవీ విరమణతో, దీపక్‌ బాధ్యతలు చేపట్టారు.