Published on Jan 1, 2026
Internship
గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీలో ఇంటర్న్‌ పోస్టులు
గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీలో ఇంటర్న్‌ పోస్టులు

గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ  (జీఈటీ) వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ:  గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ

పోస్టు పేరు: వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), వర్డ్‌ప్రెస్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.1,000.

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 21-01-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-wordpress-development-internship-at-gema-education-technology-private-limited1766410967