Published on Jun 13, 2025
Internship
గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీలో ఉద్యోగాలు
గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీలో ఉద్యోగాలు

గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీ సోషల్‌మీడియా మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: గామాహౌస్‌ పబ్లిషింగ్‌

పోస్టు పేరు: సోషల్‌మీడియా మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్: రూ.4,000-రూ.5,000

వ్యవధి: 2 నెలలు.

దరఖాస్తు గడువు: 04-07-2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-social-media-marketing-internship-at-gamahouse-publishing1749022394