గోపాల్ మిత్తల్
ప్రపంచ మొబైల్ ఆపరేటర్ల సంఘం (జీఎస్‌ఎంఏ) బోర్డు కొత్త ఛైర్మన్‌గా భారతీ ఎయిర్‌టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ మిత్తల్ ఎన్నికయ్యారు.
ప్రస్తుతం ఆయన జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
సునీల్ భారతీ మిత్తల్ తర్వాత, జీఎస్‌ఎంఏ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికైన రెండో భారతీయుడిగా గోపాల్ నిలిచారు.