Published on Oct 4, 2024
Walkins
గద్వాల జీఎంసీలో టీచింగ్ పోస్టులు
గద్వాల జీఎంసీలో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో గద్వాలలోని ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38

వివరాలు:

1. అసోసియేట్ ప్రొఫెసర్: 09 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 15 పోస్టులు

3. సీనియర్ రెసిడెంట్: 14 పోస్టులు

విభాగం: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ తదితరాలు.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ డీఎం/ ఎంసీహెచ్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్‌ 16 నుంచి 18 తేదీ వరకు.

Website:https://gadwal.telangana.gov.in/