గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా ఎ.కె.ప్రధాన్ నియమితులయ్యారు.
కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
కొద్దిరోజుల క్రితం వరకు బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన ముఖేష్‌కుమార్ సిన్హా కేంద్ర జల సంఘం ఛైర్మన్‌గా పదోన్నతిపై నియమితులు కావడంతో ఈయన స్థానంలో ప్రధాన్‌ను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.