ఆస్ట్రేలియా స్ప్రింటర్ గౌట్ అండర్-16, 200 మీటర్ల విభాగంలో నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
2024, డిసెంబరు 7న జరిగిన ఆస్ట్రేలియన్ ఆల్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతడు 20.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలో బోల్ట్ (20.13 సె) రికార్డును బద్దలు కొట్టాడు.