గూగుల్ కంపెనీ బిజినెస్ అనలిస్ట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, యూట్యూబ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
బిజినెస్ అనలిస్ట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, యూట్యూబ్
కంపెనీ: గూగుల్
అనుభవం: ఫ్రెషర్స్
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ
నైపుణ్యాలు: ప్రాబ్లమ్ సాల్వింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్ అనాలసిస్, బయో ఇన్ఫర్మేటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఫైథాన్, జావా, సీ++, మ్యాథ్‌మాటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 26.11.2024