Published on Oct 24, 2024
Freshers
గూగుల్ - డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఖాళీలు
గూగుల్ - డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఖాళీలు

గూగుల్ కంపెనీ డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఖాళీల కోసం దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు: 

డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, 2025 

కంపెనీ: గూగుల్ 

అనుభవం: ఫ్రెషర్స్‌

అర్హత: మాస్టర్స్ డిగ్రీ

నైపుణ్యాలు: ప్రాబ్లమ్ సాల్వింగ్, రిసెర్చ్‌ అండ్ డెవలప్ అనాలసిస్, బయో స్టాటిస్టిక్స్, ఫైథాన్, ఎస్ ప్లస్, ఎస్ఏఎస్, ఎకనామిక్స్‌, అప్లైడ్ మ్యాథ్‌మాటిక్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివ‌రి తేదీ: 23.11.2024

Website:https://www.google.com/about/careers/applications/jobs/results/86886877319045830-data-scientist/