Published on Dec 9, 2025
Private Jobs
గూగుల్‌లో లీడ్‌ క్లినికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు
గూగుల్‌లో లీడ్‌ క్లినికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

గూగుల్ కంపెనీ లీడ్‌ క్లినికల్‌ స్పెషలిస్ట్‌  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

పోస్టు: లీడ్‌ క్లినికల్‌ స్పెషలిస్ట్‌ 

కంపెనీ: గూగుల్

అర్హత: మెడికల్‌ డిగ్రీ(ఎంబీబీఎస్‌, ఎండీ లేదా తత్సమానం)ఉత్తీర్ణత. గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ క్లినికల్‌ అనుభవం ఉండాలి.

నైపుణ్యాలు: హెల్త్‌ సెక్టార్‌లో ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌, పాలసీ/టెక్నాలజీ, లీడర్‌షిప్‌ అనుభవం, ప్రెసెంటేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్‌, బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 27.12.2025

Website:https://www.google.com/about/careers/applications/jobs/results/83819846457795270-lead-clinical-specialist?location=Hyderabad%2C%20India