గూగుల్ కంపెనీ అప్లికేషన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు: అప్లికేషన్ ఇంజినీర్
కంపెనీ: గూగుల్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్)లేదా తత్సమాన ప్రాక్టికల్ అనుభవం ఉండాలి.
నైపుణ్యాలు: ఇంజినీరింగ్ అండ్ అర్కిటెక్చర్ స్ట్రాటజీస్, జావా, పైథాన్, సీ++, గూగుల్ క్లౌడ్ డెవెలప్‌మెంట్ అనుభవం, తదితరాల నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 25.12.2025