Published on Oct 2, 2024
Walkins
ఖజానా జ్యువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్ పోస్టులు
ఖజానా జ్యువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్ పోస్టులు

గుంటూరులోని ఖజానా జ్యువెలరీ షోరూం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (పురుషులు, మహిళలు)

2. క్యాషియర్ పోస్టులు (పురుషులు, మహిళలు)

అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌, పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 19 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: ఏడాదికి రూ.2,28,000, ఇన్‌సెంటివ్స్‌.

ఇంటర్వ్యూ తేదీలు: 05, 06-10-2024.

వేదిక: హోటల్ నాగార్జున గ్రాండ్, 30-39, పండరీపురం, బ్రాడీపేట్, గుంటూరు.

Website: https://www.khazanajewellery.com/