Published on Jan 20, 2025
Current Affairs
ఖోఖో ప్రపంచకప్‌
ఖోఖో ప్రపంచకప్‌

మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌లో భారత్‌ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది.

2025, జనవరి 19న జరిగిన మహిళల ఫైనల్లో భారత్‌ 78-40తో నేపాల్‌ను ఓడించింది.

పురుషుల తుదిపోరులో భారత్‌ 54-36తో నేపాల్‌పై విజయం సాధించింది.