కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్.బిశ్వాస్‌ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2025, డిసెంబరు 1న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘం ఛైర్మన్‌గా అనుపమ్ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు పోస్టుల్లో ఛైర్మన్‌గా అతుల్ జైన్ విధులు నిర్వహిస్తుండగా నవంబరు 30న ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఖాళీలను కేంద్రం భర్తీ చేసింది.