Published on Sep 25, 2024
Private Jobs
కేవీ రంగారెడ్డి లా కాలేజీలో టీచింగ్ పోస్టులు
కేవీ రంగారెడ్డి లా కాలేజీలో టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌, గగన్‌మహల్‌లోని కేవీ రంగారెడ్డి లా కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు: 

అసిస్టెంట్‌ ప్రొఫసర్స్‌

అర్హత: ఎల్ఎల్ఎం, పీజీ/ పీహెచ్‌డీ/ సెట్‌/ స్లెట్‌ ఉత్తీర్ణతతో ఉండాలి.

ధ‌రఖాస్తు విధానం: అభ్యర్థులు తమ విద్యార్హత, పని అనుభవం తదితరాల ధ్రువపత్రాలు, రెజ్యూమేను మెయిల్ లేదా పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా కాలేజీ చిరునామాలో అందజేయవచ్చు. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: 4-10-2024.

Website:http://kvrrlawcollege.com/