Published on Sep 23, 2024
Private Jobs
క్వాల్‌కామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు
క్వాల్‌కామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిస్‌ప్లే సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: డిస్‌ప్లే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (సీనియర్)

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌

అనుభవం: 2+ సంవత్సరాలు.

అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ & పీహెచ్‌డీ. 

నైపుణ్యాలు/ అనుభవాలు: 2+ సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సీ, సీ++, జావా, పైథాన్‌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ అనుభవం, ఎస్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్,  ఆర్‌టీఓఎస్ (RTOS) పరిజ్ఞానం తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 29.10.2024

Website:https://careers.qualcomm.com/careers?pid=446701214683&domain=qualcomm.com&sort_by=relevance