Published on Jan 20, 2025
Freshers
క్వాల్‌కామ్‌లో సీపీయూ ఫిజికల్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టులు
క్వాల్‌కామ్‌లో సీపీయూ ఫిజికల్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీపీయూ ఫిజికల్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: సీపీయూ ఫిజికల్‌ డిజైన్‌ ఇంజినీర్‌ 

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. రెండేళ్లకు మించి ఉద్యోగానుభవం ఉండాలి. 

నైపుణ్యాలు: పీఈఆర్‌ఎల్‌/ టీసీఎల్‌, పైథాన్‌, సీ++ (Perl/ Tcl, Python, C++), ఏఎస్‌ఐసీ డెవెలప్‌మెంట్‌/డీబగ్గింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 10.02.2025

Website:https://careers.qualcomm.com/careers?pid=446703349088&domain=qualcomm.com&sort_by=relevance