Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 16, 2026
Freshers
క్వాల్‌కామ్‌లో ఫుల్‌స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు
క్వాల్‌కామ్‌లో ఫుల్‌స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్‌స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టు: ఫుల్‌స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బ్యాకెండ్, ఫ్రంటెండ్ నైపుణ్యంతో పూర్తి-స్టాక్ డెవెలప్‌మెంట్‌ అనుభవం ఉండాలి.
నైపుణ్యాలు/అనుభవాలు: పైథాన్, జావాస్క్రిప్ట్/టైప్‌స్క్రిప్ట్, రియాక్ట్, యాంగ్యులర్, బ్యాకెండ్ ఫ్రేమ్‌వర్క్‌లతో అనుభవం, ఎస్‌క్యూఎల్‌, ఎన్‌ఓఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు (AWS, Azure, GCP) కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 22.2.2026

Website: https://careers.qualcomm.com/careers?pid=446714616386&domain=qualcomm.com&sort_by=relevance