Published on Jun 9, 2025
Freshers
క్వాల్‌కామ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ పోస్టులు
క్వాల్‌కామ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ పోస్టులు

క్వాల్‌కామ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫింగ్‌ర్‌ప్రింట్‌ సాఫ్టవేర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టు: ఫింగ్‌ర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ 

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అర్హత: ఇంజినీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉద్యోగానుభవం ఉండాలి.

నైపుణ్యాలు:  సీ, సీ++, కమ్యూనికేషన్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 6.7.2025

Website:https://careers.qualcomm.com/careers?pid=446706130282&domain=qualcomm.com&sort_by=relevance