క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్- స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్ట్: సీనియర్ సాఫ్ట్‌వేర్ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్
కంపెనీ: క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
అనుభవం: సీ/సీ++ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రావీణ్యం, ఏదైనా డీఎస్‌పీ/ఎంబెడెడ్ ప్రాసెసర్‌లో 3+ సంవత్సరాల పని అనుభవం.
నైపుణ్యాలు: మల్టీ-థ్రెడ్ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సాఫ్ట్‌వేర్ డీబగ్గింగ్ నైపుణ్యాలు, డీఎస్‌పీ ప్లాట్‌ఫారమ్ ఆడియో/స్పీచ్ ప్రీ/పోస్ట్ ప్రాసెసింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 25.3.2025
Website:https://careers.qualcomm.com/careers?pid=446702544844&domain=qualcomm.com&sort_by=relevance