క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. అసెసియేట్ ఇంజినీర్- పైథాన్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు: అసెసియేట్ ఇంజినీర్- పైథాన్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్
కంపెనీ: క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
అర్హత: ఇంజినీరింగ్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
నైపుణ్యాలు: పైథాన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్(సీ, సీ++, పైథాన్), మెషిన్ లెర్నింగ్, ఆటోమెషన్ టెస్టింగ్ (పైథాన్ ఫ్రేమ్‌వర్క్), నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 29.04.2025
Website: https://careers.qualcomm.com/careers?pid=446703686152&domain=qualcomm.com&sort_by=relevance