Published on Mar 27, 2025
Walkins
కావేరీ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు
కావేరీ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని కావేరీ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

ప్రొఫెసర్స్‌

అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌

సివిల్‌ ఇంజినీర్‌

విభాగాలు: సీఎస్‌ఈ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌.

అర్హతలు: పోస్టును అనుసరించి బీటెక్‌/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 05.04.2025.

వేదిక: కావేరీ సీడ్స్‌, పారడైజ్‌ మెట్రో స్టేషన్‌ ఎదురుగా, సికింద్రాబాద్‌.

Website:https://kaveriuniversity.edu.in/