వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ నర్స్ ప్రాక్టిఫనర్ ఇన్ క్రిటికల్ కేర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ నర్స్ ప్రాక్టిఫనర్ ఇన్ క్రిటికల్ కేర్ 2024-25
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌తో పాటు కనీసం ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 24.02.2025 నుంచి 03.03.2025 వరకు.
పరీక్ష తేదీ: 16.03.2025.
హాల్‌టికెట్లు అందుబాటులో: 12.03.2025.