Published on Feb 27, 2025
Admissions
కాళోజీ హెల్త్‌ వర్సిటీలో నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌
కాళోజీ హెల్త్‌ వర్సిటీలో నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ’ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌-2024-25.

కోర్సు వ్యవధి: 18 నెలలు.

అర్హత: డిప్లొమా జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రిజిస్టర్డ్‌ నర్స్ అండ్‌ రిజిస్టర్డ్‌ విడ్‌వైఫరీ, కనీసం రెండేళ్ల క్లినికల్‌ అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్ల మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.03.2025

పరీక్ష తేదీ: 16.03.2025.

హాల్‌టికెట్లు అందుబాటులో: 12.03.2025.

Website:https://www.knruhs.telangana.gov.in/