Published on Mar 4, 2025
Internship
క్రిస్టల్‌బాల్‌లో సేల్స్‌ పోస్టులు
క్రిస్టల్‌బాల్‌లో సేల్స్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని క్రిస్టల్‌బాల్‌లో కంపెనీ సేల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: సేల్స్‌ 

సంస్థ: క్రిస్టల్‌బాల్‌

నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, ఎంఎస్‌ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉండాలి.

స్టైపెండ్‌: రూ.18,000- రూ.20,000.

వ్యవధి: 3 నెలలు

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15-03-2025.

Website:https://internshala.com/internship/details/sales-internship-in-hyderabad-at-crystalball1739425682