Published on Mar 29, 2025
Government Jobs
కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు
కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

కేరళ పైనాన్షియల్ కార్పొరేషన్‌ (కేఎఫ్‌సీ) డిప్యూటీ మేనేజర్‌(జనరల్ వింగ్‌) పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 5

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(జేఏఐఐబీ), బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-03-2025 నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.65,800 - రూ.1,25,200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-04-2025.

Website:https://kfc.org/menu/career/29