Published on Apr 8, 2025
Admissions
కర్నూలు సిల్వర్ సెట్‌-2025
కర్నూలు సిల్వర్ సెట్‌-2025

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (కో ఎడ్యుకేషన్‌, అటానమస్).. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘సిల్వర్‌ సెట్‌-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ యూజీ నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సు(ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. 

వివరాలు:

సిల్వర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 

నాలుగేళ్ల బీఏ/ బీకాం/ బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులు 

అందించే కోర్సులు:

1. బీకాం - జనరల్: 20 సీట్లు

2. బీకాం- కంప్యూటర్ అప్లికేషన్స్: 20 సీట్లు

3. బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్: 20 సీట్లు

4. బీఏ- ఎకనామిక్స్: 20 సీట్లు

5. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్: 45 సీట్లు

6. బీఎస్సీ- మ్యాథ్స్‌: 25 సీట్లు

7. బీఎస్సీ- ఫిజిక్స్: 25 సీట్లు

8. బీఎస్సీ- బోటనీ: 20 సీట్లు

9. బీఎస్సీ- జువాలజీ: 20 సీట్లు

10. బీఎస్సీ- మైక్రోబయాలజీ: 20 సీట్లు

11. బీఎస్సీ- ఆర్గానిక్ కెమిస్ట్రీ: 20 సీట్లు

12. బీఎస్సీ- కెమిస్ట్రీ: 25 సీట్లు

అర్హత: మార్చి-2025లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2025.

కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 18.05.2025.

Website:https://www.sjgckurnool.edu.in/

Apply online:https://sites.google.com/sjgckurnool.edu.in/silvercet/home