Published on Jul 27, 2024
Freshers
కార్నర్‌స్టోన్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టులు
కార్నర్‌స్టోన్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టులు

కార్నర్‌స్టోన్ కంపెనీ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- ఆర్‌ఓఆర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-ఆర్‌ఓఆర్‌

కంపెనీ: కార్నర్‌స్టోన్ 

అర్హత: ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు: రూబీ ఆన్ రైల్స్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్, డేటాబేస్ కాన్సెప్ట్‌లపై అవగాహన, ట్రబుల్‌షూటింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా

చివ‌రి తేదీ: 20.8.2024

Website:https://cornerstone.csod.com/ux/ats/careersite/2/home/requisition/9719?c=cornerstone