Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 6, 2026
Current Affairs
కరీంనగర్‌ డీసీసీబీకి ప్రథమ స్థానం
కరీంనగర్‌ డీసీసీబీకి ప్రథమ స్థానం

దేశంలోని సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కరీంనగర్‌ డీసీసీబీ ప్రథమ స్థానం సాధించింది. జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య కమిటీ 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన బ్యాంకులను పరిశీలించి కరీంనగర్‌ బ్యాంకును మొదటి స్థానానికి ఎంపిక చేసింది. ఇప్పటివరకు 9 సార్లు ఈ పురస్కారం అందుకోగా.. తాజాగా పదోసారి అవార్డుకు ఎంపికైంది.