మంగుళూరులోని కర్ణాటక బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 75
వివరాలు:
1. చార్టెడ్ అకౌంటెంట్: 25
2. లా ఆఫీసర్: 10
3. స్పెషలిస్ట్ ఆఫీసర్: 10
4. ఐటీ స్పెషలిస్ట్: 30
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎల్‌ఎల్ఎం, ఎంబీఏ, బీఈ(ఐటీ), ఎంసీఏ, ఎంటెక్(ఐటీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 25 - 38 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2025.