Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 18, 2026
Current Affairs
కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌
కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌
  • కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను 2026, ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని రూ.1,000కోట్లతో ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. 
  • ఎఫ్‌ఏఎల్‌ కేంద్రంలో తొలి ఉత్పత్తిని 2027 నాటికి సిద్ధం చేయాలన్నది లక్ష్యం.