హైదరాబాద్‌లోని కంపైల్ ఐటీ కంపెనీ ఖాళీగా ఉన్న బిజినెస్ డెవలప్‌మెంట్(సేల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: కంపైల్ ఐటీ
పోస్టు పేరు: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్).
నైపుణ్యాలు: మార్కెట్ అనాలిసిస్, మార్కెటింగ్, మార్కెట్ రిసెర్చ్ సేల్స్, సేల్స్ స్ట్రాటజీలో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000 - రూ.25,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 18-06-2025.