- గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘కంప్యూటర్ దీదీ- దీదీకా దుకాణ్’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యునిసెఫ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
- పైలట్ ప్రాజెక్టు కింద 2,500 మంది మహిళల్ని లక్షాధికారు (లఖ్‌పతి దీదీ)లుగా తయారుచేయాలన్నది లక్ష్యం.