న్యూదిల్లీలోని కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాలో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్స్ (లా): 09
యంగ్ ప్రొఫెషనల్స్ (ఎకానామిక్స్): 01
యంగ్ ప్రొఫెషనల్స్ (ఐటీ): 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 01-12-2025.
Website: https://www.cci.gov.in/