దేశంలో అంతర (మిశ్రమ) పంటల సాగుపై 2023-24 సంవత్సరానికి సంబంధించిన అధ్యయన నివేదికను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది.
ఈ జాబితాలో పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది.
వరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. అంతర పంటల సాగులో పురోగమించడం లేదని నివేదిక పేర్కొంది.
ఈ మేరకు అంతర పంటల సాగులో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో నిలిచింది.