కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) విజిలెన్స్ కమిషనర్‌గా ఐపీఎస్ మాజీ అధికారి ప్రవీణ్ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. విజిలెన్స్ కమిషనర్‌గా 2025, డిసెంబరులో ఆయన నియమితులయ్యారు. బిహార్ కేడర్‌లో పనిచేసిన ఆయన విజిలెన్స్ కమిషనర్‌కు ముందు కేంద్ర హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత రక్షణ)గా సేవలందించారు. ప్రవీణ్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.